మీ చేతులు అందంగా ,కోమలంగా ఉండాలి అంటే ముందుగా మీ చేతులని శుబ్రంగా కడుక్కోవాలి .మీ చేతుల్లో ఏమైనా మచ్చలు లాంటివి ఉంటె కనుక నిమ్మకాయ చెక్క తో దాన్ని శుబ్రం చేసుకోండి.తరువాత ఏదైనా కోల్డ్ క్రీం తో మర్దన చేసుకోండి.
ఆడవారు గిన్నెలు శుబ్రం చేసే సమయం లో గ్లౌస్లులు వాడటం చాలా అవసరం .గార్డెనింగ్ చేసే సమయం లో కానీ,ఇంటిని శుబ్రం చేసే సమయం లో అయిన గ్లౌసేలు మరవకండి.అవి వాడటం వాళ్ళ మీ చేతులు చాలా అందంగా ఉంటాయి, అలాగే గోర్లు కూడా విరగటం,పుచ్చటం అలంటి సమస్యలు కూడా ఉండవు .అలాగే రాత్రి పడుకునే ముందు కోల్డ్ క్రీం రాసుకొని పడుకోవటం అలవాటు చేసుకోండి.