ఒక చెంచా తేనేలో ఒక చెంచా బేసన్ పౌడర్ (సెనగపిండి ),కాసింత పసుపు ,5 -6 చుక్కల ఆలివ్ నూనె ను కలపండి.ముఖాన్ని శుబ్రంగా కడుక్కొని ఈ మిశ్రమాన్ని పట్టించండి.20 నిమిషాల తరువాత చన్నీటి తో శుబ్రం చేసుకోండి.
రెండు చెంచాల పచ్చి పాలు ,ఒక చెంచా బాదం పౌడర్ ,ఒక చెంచా ద్రాక్ష రసాన్ని పేస్టు లాగా తయారు చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని మొఖానికి అప్లై చేసుకోవాలి.20 నిమిషాల తరువాత మొఖాన్ని చన్నీటి తో కడిగేయండి.తరువాత మీ మొఖాన్ని సుతి మెత్తగా చేతి ముని వేళ్ళతో మర్దన చేయండి .ఇలా తరచూ చేస్తుంటే మీ మొఖం మీద ముడతలు కొద్ది రోజుల్లోనే మటుమాయం అవుతాయి అని చెప్తున్నారు సౌందర్య నిపుణులు .
No comments:
Post a Comment