చపాతీలు కొంతమందికి అసలు మెత్తగా రావు.అప్పుడే వంట చేయటం మొదలు పెట్టిన వారికైతే ఇది ఒక పెద్ద ప్రయాగం లాంటిది ,మొదట్లో నేను కూడా అలాగే అనుకునే దాన్ని .కానీ చాలా తేలిక పని అంటే చపాతీనే అని నేను చెప్పగలను....
చపాతీలు మృదువుగా రావాలంటే పిండి కాలిపే సమయం లో పిండిలో water కి బదులుగా పెరుగు వేసి చూడండి.
తినేటప్పుడు చాలా మృదువుగా ఉంటాయి .
No comments:
Post a Comment