గ్రీన్ టీ లో దూది ముంచి మొటిమల మచ్చల పైన రుద్దుకోవాలి. మచ్చల సమస్య తగ్గుతుంది .
వంట నూనె,నిమ్మ రసం కలిపి కూడా మొఖానికి రాయవచ్చు.తరువాత గోరు వెచ్చటి నీటి తో శుభ్ర పరుచుకోవాలి
నూనె ను మోఖనికే కాకుండా నెలకి ఒకసారి మన శరీరానికి పట్టించి తల స్నానం చేస్తే మన శరీరం కూడా కాంతివంతం గా ఉంటుంది
No comments:
Post a Comment