బ్రోకలి కూర చేసే ముందుగా చాలా మంది వాటిని ఉడికించి కూర చేస్తారు ,కూర చేశాకదాని రంగు కాకుండా కొంచం నల్లగా తయారు అవ్తుంది.అలా కాకుండా ఉండాలి అంటే వాటిని ఉడికించి తీసి cold water లో వేయండి ,వాటి రంగు మారకుండా చక్కగా ఉంటుంది కూర చూడడానికి మంచిగా ఉంటుంది .
No comments:
Post a Comment