ఈమధ్య కాలం లో అందరి శిరోజాలు పలుచుగా ,బాగా రాలిపోవటం జరుగుతుంది .
మీ జుట్టు కి conditioner అనేది తప్పనిసరిగా ఉండాలి ..
తల స్నానం చేసేముందు వీలు కుదిరితే కోడి గుడ్డు లో నిమ్మకాయ రసం,కొంచం పెరుగు కలిపి పెట్టుకోండి,కోడి గుడ్డు జుట్టి కి మంచి conditioner లాగా పని చేస్తుంది ,పెరుగు,నిమ్మకాయ లేని వారు కోడి గుడ్డు ఒకటి పెట్టుకోవచ్చు .
(కోడి గుడ్డు లోని పచ్చ సొన లేకుండా పెట్టుకోవాలి.)
తడి గా ఉన్న జుట్టు మీద అసలు దువ్వెన పెట్టకూడదు,తడి తల మీద దువ్వెన పెడితే జుట్టు తొందరగా
ఊడిపోయే ప్రమాదం ఉంది .

No comments:
Post a Comment