ప్రస్తుతం ఉన్న పోటి రంగం లో ఉరుకులు పరుగులు తీరిక చిక్కని పనులు చదువులు ,ఎన్ని పనులు ఉన్న సరే మన శరీరానికి ఎంతో కొంత వ్యాయమం అవసరం ....
ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఒక అరగంట పాటు యోగ చేయటం చాలా మంచిది .
మనం చిన్నపుడు స్కూల్ లో drill చేసేవాళ్ళం కదా ,అందులో కొన్ని గుర్తు తెచ్చుకోండి లేకపోతే internet లో అన్ని అందుబాటులో ఉన్నాయి ఇప్పటి రోజుల్లో ... మీరు మనసు పెడితే చేయలేనిది ఏమి ఉండదు.
ప్రస్తుతం ఉన్న మన ఆహారపు అలవాట్లు దృష్టిలో పెట్టుకోని, వ్యాయామాలు చేయటం చాలా మంచిది.
ఇలా చేయటం వలన health problems కూడా చాలా వరకు అదుపులోనే ఉంటాయి...
ఇలా చేయటం వలన health problems కూడా చాలా వరకు అదుపులోనే ఉంటాయి...
చాలా ప్రశాంతంగా ఉంటుంది మరియు రోజు పనులన్నీ అలసట లేకుండా చేసుకుంటారు.
మీ diet కూడా control లో ఉంటుంది.
మీ diet కూడా control లో ఉంటుంది.