ఇప్పటి రోజుల్లో దుమ్ము ,కాలుష్యం బాగా పెరిగి పోయింది దాని వలన మనకి చుండ్రు సమస్యలు బాగా పెరిగిపోయాయి ..ఎన్ని వాడిన మన చుండ్రు సమస్య అంతే ఉంటుంది..
అందుకే ఇది వాడి చూడండి ,సమస్య తగ్గుతుంది .
వేపాకు పొడి కొద్దిగా (వేపాకులు ఎండా లో పెడితే వాటితో పొడి చేయవచ్చు )లేక పొతే మార్కెట్ లో packets దొరుకుతాయి ,అది కూడా వాడవచ్చు.
పెరుగు 2 tbsp .
ఈ రెండిటిని ఒక bowl (గిన్నె)లో కలుపుకోవాలి ,కొంచం గట్టిగ కలుపుకోండి...
కలిపినా మిశ్రమాన్ని మీ hair కి apply చేసుకోండి,ఒక అర గంట పాటు ఉంచుకోండి.
ఆరిన తర్వాత తలస్నానం చేయండి..
ఇలా వారానికి ఒక సరి చేయండి ,మీ చుండ్రు సమస్య తగ్గుతుంది.
No comments:
Post a Comment