Friday, January 13, 2012

facial tips

మనలో చాలా మందికి జిడ్దు చర్మ తత్త్వం కలిగి ఉంటుంది .
అలంటి వారు ఈ చిట్కా ప్రయత్నించవచ్చు .


carrot ,cabbage  ,tamato  ముక్కలని బాగా పేస్టు చేసి ఉంచుకోవాలి,ఈ పేస్టు లో కొంచం నిమ్మరసం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి .

ముందుగా మీ face ని cold  water  తో wash  చేసుకోవాలి .

తయారు చేసుకున్న పేస్టు ని మీ face మీద  వలయాకారం లో మర్దన చేయాలి,ఇలా 15min  పాటు చేసుకొని cold  water తో wash చేసుకోవాలి.
ఇలా వారానికి ఒక సారి  చేస్తే సరిపోతుంది.

మీకే తెలుస్తుంది, మీ face లోని మార్పు .














No comments:

Post a Comment