Tuesday, January 24, 2012

Basic Tips For Blackspots

1 )
మనం ఇంట్లో కూర చేయటానికి బంగాళదుంప వాడుతుంటాం కదా ,ఉడికించిన బంగాళదుంప లో ఒక ముక్క పక్కన పెట్టండి . 
ఎందుకో అని అనుకుంటునారా బంగాళదుంప  మంచి facial  tip అండి...
ఇది మన face  మీద ఉన్న నల్ల మచ్చలని  పోగొడుతుంది.  
బంగాళదుంప ముక్క ని తీసుకోని, మీ face  మీద 15  min  గుండ్రంగా రుద్దాలి  ,ఆ తరువాత చల్లని నీటి తో కడుగుకోండి .
 ఇలా తరచూ చేస్తుంటే మీ నల్లని గుర్తులు  తగ్గు ముఖం పడతాయి .... 
2 )
Face  Pack  :(మీరు కేటయించవలసిన time 15  min మాత్రమే )
                  lemon  juice  ని పెరుగు లో వేసి కాలుపుకోవాలి .
                  ఈ రెండిటిని కలిపి Face కి  apply  చేసుకోవాలి .
                 dry  గా అయిన తరువాత Face  wash  చేసుకోవాలి .
                  అంతే మీ Face చాలా అందంగా కనిపిస్తుంది....  

No comments:

Post a Comment