మీ ముఖం మీద ఎక్కువగా మొటిమలు ఉంటే కనుక ప్రతి రోజు ఉదయం పుదినా ఆకుని మెత్తగా రుబ్బుకొని రసం లాగా తయారు చేసుకోవాలి .
తరువాత ముఖం మిద పెట్టుకోవాలి ,ఎండిన తరువాత చన్నీటి తో శుబ్రం చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేయాలి ,ఒక నెల ఖచితంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇంకొక చిట్కా:
ఆడవారికి అలంకరణ అందం దాని గురించి చాల జాగ్రతలు తీసుకుంటాం అయిన ఏదో వెలితి అది కూడా ఉండదు నేను చెప్పే చిట్కా పాటిస్తే సరిపోతుంది .
మనం మార్కెట్ లో కమలా పండ్లు కొంటాం కదా వాటి తొనలు తిని తొక్కలు పడేస్తాం.
అలా కాకుండా తొక్కలు జాగ్రతగా ఒక ప్రదేశం లోభద్రపరచండి .
అన్నీ కలిపి ఒకేసారి ఎండలో ఎండలో పెట్టి పొడి వాటిని పొడి చేసుకోవాలి.
దీన్ని ప్రతి రోజు స్నానం కి ముందుగ నలుగు లాగా పెట్టుకోవాలి.
ఇలా ప్రతి రోజు పెట్టుకుంటే మంచి ఫలితం, మీ ముఖం అందంగా కనిపిస్తుంది.
కమలా పండు మొటిమలకి కూడా మంచిగా ఉపయోగ పడుతుంది,మొటిమల తాలూకు గుర్తులు కూడా పోగొడుతుంది.

No comments:
Post a Comment