Saturday, January 28, 2012

Block spots removal

దానిమ్మ తొక్కలు ఎండ పెట్టి పొడి చేసుకోవాలి .
1spoon  పొడి లో 4 spoons నిమ్మ రసం వేసి కలుపుకోవాలి.
నల్లటి గుర్తులు ఉన్న చోట రుద్దుకొని ,dry గా అయిన cold  water తో wash  చేసుకోండి.
ఇలా మీకు సమయం దొరికినపుడల్లా చేస్తూ ఉండండి.




No comments:

Post a Comment