Tuesday, January 17, 2012

White and Black heads removal

చాలా మందికి  nose చుట్టూ పక్కల  lips కింద  నల్లటి మచ్చలు ,తెల్లటి మచ్చలు వస్తాయి .
ఎన్ని క్రీంలు  use   చేసిన ఇవి పోవు .
ఈ చిట్కా ప్రయత్నించి చూడండి 

క్యార్రాట్ తురుము  -1tsp
పంచదార పొడి  -కొంచం
ఉప్పు  -1/4  spoon
 milk - 1  spoon


పైన చెప్పిన  అన్నిటిని కలుపుకోవాలి.
ఈ paste ని  పెట్టుకునే ముందుగా మీ  face  ని wash  చేసుకోవాలి,తరువాత మీ face  అంతా apply  చేయండి.
dry  అయ్యేంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది,తరువాత cold  water  తో wash  చేసుకోవాలి.
ఇలా 10  days  కి ఒకసారి పెట్టుకుంటే మీ black  heads  ,white  heads  problems  ఉండవు.......



No comments:

Post a Comment