Tuesday, January 31, 2012

మంచి మాట

ప్రస్తుతం ఉన్న పోటి రంగం లో ఉరుకులు పరుగులు తీరిక చిక్కని పనులు చదువులు ,ఎన్ని పనులు ఉన్న సరే మన శరీరానికి ఎంతో  కొంత వ్యాయమం అవసరం ....
ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఒక అరగంట పాటు యోగ చేయటం చాలా మంచిది .
మనం చిన్నపుడు స్కూల్ లో drill  చేసేవాళ్ళం  కదా ,అందులో కొన్ని గుర్తు తెచ్చుకోండి  లేకపోతే internet లో  అన్ని అందుబాటులో ఉన్నాయి ఇప్పటి  రోజుల్లో ... మీరు మనసు పెడితే చేయలేనిది ఏమి ఉండదు.
ప్రస్తుతం ఉన్న మన ఆహారపు అలవాట్లు దృష్టిలో పెట్టుకోని, వ్యాయామాలు చేయటం చాలా మంచిది.
ఇలా చేయటం వలన health  problems  కూడా చాలా వరకు అదుపులోనే ఉంటాయి...
చాలా ప్రశాంతంగా ఉంటుంది మరియు  రోజు పనులన్నీ అలసట లేకుండా చేసుకుంటారు.
మీ diet కూడా control  లో ఉంటుంది. 


No comments:

Post a Comment